తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత టైమ్ పడుతుందంటే..

ABN , First Publish Date - 2023-06-26T07:53:08+05:30 IST

కలియుగ ప్రత్యేక్షదైవం తిరుమలలో(Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. 9 కంపార్టుమెంట్లలో భక్తులు (Devotees) వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ (TTD) అధికారులు తెలిపారు. నిన్న (ఆదివారం) శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.47 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత టైమ్ పడుతుందంటే..

తిరుమల : కలియుగ ప్రత్యేక్షదైవం తిరుమలలో(Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. 9 కంపార్టుమెంట్లలో భక్తులు (Devotees) వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ (TTD) అధికారులు తెలిపారు. నిన్న (ఆదివారం) శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.47 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 87,407 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 31,713 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.

Updated Date - 2023-06-26T07:53:28+05:30 IST