Amaravati: నేడు ఏపీలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం

ABN , First Publish Date - 2023-05-16T08:30:09+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాఫ్ట్రంలో మంగళవారం తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Amaravati: నేడు ఏపీలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాఫ్ట్రంలో మంగళవారం తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా గుంటూరు, కృష్ణ, ఎన్టీఆర్‌ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వృద్ధులు, చిన్నారులు, గర్బిణీలు జాగ్రత్తగా ఉండాలి వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - 2023-05-16T08:30:47+05:30 IST