పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీలో చోటు దక్కలేదంటూ అసంతృప్తి

ABN , First Publish Date - 2022-12-12T17:42:38+05:30 IST

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) నివాసంలో కాంగ్రెస్‌ (Congress) నేతల భేటీ అయ్యారు.

పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీలో చోటు దక్కలేదంటూ అసంతృప్తి

హైదరాబాద్: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) నివాసంలో కాంగ్రెస్‌ (Congress) నేతల భేటీ అయ్యారు. ఈ సమాశంలో కోదండరెడ్డి, వీహెచ్‌, మహేశ్వర్‌రెడ్డి, ఓయూ నేతలు పాల్గొన్నారు. ఏఐసీసీ (AICC) ప్రకటించిన కమిటీలపై పలువురు నేతల్లో అసంతృప్తి వెల్లడైంది. పార్టీ కోసం పనిచేస్తున్నా కమిటీలలో చోటు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార ప్రతినిధి పదవికి బెల్లయ్య నాయక్ రాజీనామా చేశారు. టీపీసీసీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీకి కొండా సురేఖ (Konda Surekha) రాజీనామా చేశారు. పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీలో చోటు దక్కలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-12-12T17:42:38+05:30 IST

Read more