TS News: జహరీబాద్‌లో శృతిమించుతున్న ఆకతాయిల ఆగడాలు

ABN , First Publish Date - 2022-12-07T12:24:29+05:30 IST

జహీరాబాద్‌లో ఆకతాయిల ఆగడాలు శృతిమించుతున్నాయి.

TS News: జహరీబాద్‌లో శృతిమించుతున్న ఆకతాయిల ఆగడాలు

సంగారెడ్డి: జహీరాబాద్‌లో ఆకతాయిల ఆగడాలు శృతిమించుతున్నాయి. గత ఆదివారం రాత్రి జహీరాబాద్ బస్టాండ్‌లో బస్సు దిగి కాలినడకన ఇంటికి వెళ్తున్న దంపతులను పలువురు యువకులు అటకాయించారు. కారులో ఎక్కాలంటూ మహిళపై దాడికి చేయగా... కేకలు వేయడంతో యువకులు పరారయ్యారు. దంపతుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Updated Date - 2022-12-07T12:24:30+05:30 IST