Delhi liquor scam : తెలంగాణ రాజకీయాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు

ABN , First Publish Date - 2022-12-01T21:40:54+05:30 IST

తెలంగాణ రాజకీయాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు రేపుతున్నాయి.

Delhi liquor scam : తెలంగాణ రాజకీయాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు రేపుతున్నాయి. నేతల మధ్య మాటల మంటలు తారా స్థాయికి చేరుతున్నాయి. ట్వీట్టర్‌లో ట్వీట్ పెరుగుతున్నాయి. ఈడీ రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈడీ, బోడీలకు తాము భయపడబోమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎన్నికలు వచ్చే ముందు ఆ రాష్ట్రానికి మోదీ కంటే ముందు ఈడీ వస్తుందని విమర్శించారు. మోదీ పాలనలో 9 ప్రభుత్వాలను కూలగొట్టారని కవిత ఆరోపించారు.

Updated Date - 2022-12-01T21:52:37+05:30 IST