TDP: టీడీపీ తెలుగు మహిళా కమిటీలో నలుగురికి చోటు

ABN , First Publish Date - 2022-12-15T19:07:59+05:30 IST

టీడీపీ (TDP) ఏపీ (AP) తెలుగు మహిళా కమిటీలో మరో నలుగురికి చోటు దక్కింది.

TDP: టీడీపీ తెలుగు మహిళా కమిటీలో నలుగురికి చోటు

అమరావతి: టీడీపీ (TDP) ఏపీ (AP) తెలుగు మహిళా కమిటీలో మరో నలుగురికి చోటు దక్కింది. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన చిల్లా జగదీశ్వరికి వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పగించారు. అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా డి.లలితారెడ్డి, తల్లారి విశ్వభారతి, అధికార ప్రతినిధిగా గద్దె అనంతలక్ష్మిని నియమించారు.

Updated Date - 2022-12-15T19:08:00+05:30 IST