ఏపీ రాజధానిపై లోక్‌సభలో ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-12-12T20:56:25+05:30 IST

అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించాలని ఎంపీ గల్లా జయదేవ్‌ (MP Galla Jayadev) కోరారు. లోక్‌సభలో కేంద్రానికి టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ విజ్ఞప్తి చేశారు.

ఏపీ రాజధానిపై లోక్‌సభలో ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యలు

ఢిల్లీ: అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించాలని ఎంపీ గల్లా జయదేవ్‌ (MP Galla Jayadev) కోరారు. లోక్‌సభలో కేంద్రానికి టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ విజ్ఞప్తి చేశారు. పోలవరం (Polavaram) ఆంధ్రప్రదేశ్‌ (Andhrapradesh) కు జీవనాడని ఎంపీ అన్నారు. ఏపీ (AP) మొత్తానికి పోలవరం ప్రాజెక్ట్‌ తాగునీటిని అందిస్తుందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం సవరించిన అంచనాలను ఆమోదించి.. అందుకు అనుగుణంగా నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలన్నారు.

Updated Date - 2022-12-12T20:56:25+05:30 IST

Read more