అది ఉన్నత స్థాయిలో జరిగిన కుట్ర: వర్ల

ABN , First Publish Date - 2022-12-17T17:50:27+05:30 IST

మాచర్ల (Macharla) ఘటన ప్రభుత్వ ప్రేరేపిత హింసని టీడీపీ (TDP) సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) ఆగ్రహం వ్యక్తం చేశారు.

అది ఉన్నత స్థాయిలో జరిగిన కుట్ర: వర్ల

అమరావతి: మాచర్ల (Macharla) ఘటన ప్రభుత్వ ప్రేరేపిత హింసని టీడీపీ (TDP) సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) ఆగ్రహం వ్యక్తం చేశారు. అది ఉన్నత స్థాయిలో జరిగిన కుట్ర అన్నారు. ఆందోళనల వెనుక ఇంటెలిజెన్స్ చీఫ్‌ ఉన్నారని ఆయన ఆరోపించారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌ వ్యూహాన్ని పోలీస్ అధికారులు అమలు చేశారని మండిపడ్డారు. వెంటనే ఇంటెలిజెన్స్ చీఫ్‌, పల్నాడు ఎస్పీని బదిలీ చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

Updated Date - 2022-12-17T17:50:28+05:30 IST