సంపాదకీయం మరిన్ని..
‘బాహుబలి’ అని ముద్దుగా పిలుచుకున్న అత్యంత బలిష్టమైన దేశీయ రాకెట్‌ని, అత్యంత బరువైన ఓ ఉపగ్రహంతో 18రోజుల క్రితం ప్రయోగించిన ఇస్రో ఇప్పుడు మరో సాహసోపేతమైన ప్రయోగం చేసింది. శుక్రవారం ఉదయం శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి నిప్పులు పూర్తి వివరాలు
కొత్త పలుకు మరిన్ని..
అది 1975 జూన్ 25. బెజవాడ ఆంధ్రజ్యోతిలో చేరి అప్పటికి నాలుగేళ్ళు గడిచాయి. ఉన్నట్టుండి ఎమర్జెన్సీ అనే కొత్త పదం పత్రికల పారిభాషిక పదకోశంలో చేరింది. ఇంగ్లీష్ పత్రికలకు పరవాలేదు. తెలుగులో ఏమి రాయాలి. కొన్ని తెలుగు దినపత్రికలు ‘అత్యవసర పరిస్థితి’ అని అనువాదం చేసాయి. ఆంధ్రజ్యోతి ఎడిటర్ నార్ల వేంకటేశ్వరరావు గారిది ప్రత్యేక బాణీ. ఆయన ‘ఆత్యయిక పరిస్థితి’ అని నామకరణం చేశారు. జరిగి నలభై రెండేళ్ళు దాటిపోతున్నా, ఆనాటి జ్ఞాపకాలు మనసులో ఇంకా పదిలంగానే వున్నాయి. పూర్తి వివరాలు
సందర్భం మరిన్ని..
మైనారిటీల సంగతి పక్కనబెడితే, గత మూడేళ్ల మోదీ ప్రభుత్వ హయాంలో అతి ఎక్కువ కలవరానికి గురి అయ్యింది దళితులే! రోహిత్‌ వేముల దగ్గర నుంచి పశువధ నిషేధాల దాకా- అన్నీ తమకే గురిపెట్టారని పూర్తి వివరాలు
భరతవాక్యం మరిన్ని..
గతానుగతం మరిన్ని..
ఇతరుల దృష్టిని తనవైపు ఆకర్షించుకొనేలా ఆధునిక యువతి వస్త్ర ధారణ చేస్తున్నదని 1939లో గాంధీజీ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని బెంగాల్‌కు చెందిన పదకొండుమంది యువతులు తిరస్కరించారు. వారు ఆయనకు రాసిన లేఖ స్ఫూర్తిదాయకమైనది.హరిజన్‌లో ప్రచురితమైన వ్యాసం విద్యార్థుల కుసంస్కార చర్యలను బహిర్గతం చేయడానికి ఉద్దేశించిందేగాని యువతుల బలహీనతలను ఎత్తిచూపడానికి కాదని గాంధీజీ వివరించారు. పూర్తి వివరాలు
గమనం మరిన్ని..
రాష్ట్ర రుణభారం లక్షా 30 వేల కోట్ల దరిదాపుల్లో వుంది. అంతకు ముందు సంవత్సరం 7 శాతం ప్రతికూల వృద్ధిరేటు చూపిన వ్యవసాయ రంగం కాస్త మెరుగయ్యే సరికి 20 శాతం అభివృద్ధిలా నమోదైంది తప్ప నిజంగా తలకిందులయిందేమీ లేదు. పూర్తి వివరాలు
గల్ఫ్‌ లేఖ మరిన్ని..
ఒకప్పుడు దుబాయి నగరంలో మంచి నీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులకు గురయ్యేవారు. గాడిదలపై మంచినీరును ఇళ్ళకు సరఫరా చేసేవారు. ఆ కాలంలో దుబాయి రాజ కుటుంబం అమ్మాయిని వివాహం చేసుకున్న ఖతర్ రాజు అల్ దానీ తన పూర్తి వివరాలు
వివిధ
విశాఖపట్నం, విజయవాడల్లో ఇంగ్లీష్‌ నేర్చుకుంటే ఆ భాష రాదు అన్నభ్రమలో ఉన్నారు వెల్చేరు నారాయణ రావు. వారు కనీసం ఈ రెండు ఊళ్లలో కాదు కదా, ఇంకె క్కడ కూడా ఇంగ్లీష్‌ నేర్చుకోలేదు
పూర్తి వివరాలు
రాజమండ్రిలో నేదునూరి గంగాధరం గ్రంథాలయంలోని సమావేశ మందిరంలో జులై 2 సా.5.30గం.లకు రవికాంత్‌ సంపాదకులుగా సినారె ప్రత్యేక సంచిక ‘అడుగుజాడ’ ఆవిష్కరణ జరుగుతుంది.
పూర్తి వివరాలు
మల్లెతీగ సాహిత్య సమాచార వేదిక ఆధ్వర్యంలో జులై 1వ తేదీన సా.5గం.లకు విజయవాడ, మొగల్రాజపురంలోని మధుమాలక్ష్మీ ఛాంబర్స్‌ 4వ అంతస్తులో మంజు యనమదల, మంజువాణి రాసిన
పూర్తి వివరాలు
రావిశాస్త్రి లిటరరీ ట్రస్ట్‌ నిర్వహిస్తున్న వార్షిక పురస్కారం రావిశాస్త్రి అవార్డ్‌కు 2017 సంవత్సరానికి తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి ఎంపిక అయ్యారు.
పూర్తి వివరాలు
త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కారం 2017కు ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకులు కె.శ్రీనివాస్‌, సీనియర్‌ ఐఎయస్‌ అధికారి బి.రామాంజనేయులు ఎంపికయ్యారు.
పూర్తి వివరాలు
వైరముత్తు చిన్ననాటి నుండి ఛందోబద్ధమైన పద్యాలు రాసేవారు. బీఏ రెండో ఏడు చదువుతుండగా ఆయన రాసిన మొదటి పద్య సంపుటి ‘వైగఱైమేఘంగళ్‌’ను రాణిమేరి కళాశాలలో ఎమ్‌ఏ తమిళ విద్యార్థులకి సప్లిమెంట్రీ పాఠంగా పెట్టారు. సంవ త్సరం తర్వాత ఆ
పూర్తి వివరాలు