Holi: ఆంధ్రప్రదేశ్‌లో హోలీ సంబరాలు

ABN, Publish Date - Mar 26 , 2024 | 10:20 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఎక్కడా చూసిన రంగులే కనిపించాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు రంగులు పూసుకుంటూ ఏంతో ఆనందంగా పండుగను జరుపుకున్నారు. కేవలం రంగులతోనే కాకుండా డీజే పాటలు, రెయిన్ డాన్స్ లతో ఎంజాయ్ చేశారు. పర్యావరణ పరిరక్షణ దృష్టిలో పెట్టుకొని కెమికల్ రంగులతో ఆడకుండా సేంద్రీయ రంగులతో హోలీని సెలెబ్రేట్ చేసుకున్నారు.

Holi: ఆంధ్రప్రదేశ్‌లో హోలీ సంబరాలు 1/9

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఎక్కడా చూసిన రంగులే కనిపించాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు రంగులు పూసుకుంటూ ఏంతో ఆనందంగా పండుగను జరుపుకున్న దృశ్యం.

Holi: ఆంధ్రప్రదేశ్‌లో హోలీ సంబరాలు 2/9

విశాఖ నగరంలో ఎక్కడా చూసిన రంగులే కనిపించాయి. హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు రంగులు పూసుకుంటూ ఏంతో ఆనందంగా పండుగను జరుపుకున్నారు.

Holi: ఆంధ్రప్రదేశ్‌లో హోలీ సంబరాలు 3/9

అనంతపురంలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. యువతీ యువకులు ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకున్నారు.

Holi: ఆంధ్రప్రదేశ్‌లో హోలీ సంబరాలు 4/9

కర్నూలులోని కిసాన్ ఘాట్‌లో హొలీ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నా, పెద్దలు అందరూ కలిసి రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా వేడుకలో పాల్గొన్నారు.

Holi: ఆంధ్రప్రదేశ్‌లో హోలీ సంబరాలు 5/9

రంగుల వేడుక హోలీని కర్నూలు నగర వాసులు ఘనంగా నిర్వహించుకున్నారు. యువతీ యువకులు అందరూ ఒక చోట చేరి రంగులు జల్లుకుంటూ ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తు్న్న దృశ్యం.

Holi: ఆంధ్రప్రదేశ్‌లో హోలీ సంబరాలు 6/9

శ్రీకాకుళం హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. చిన్నారులు.. యువకులు అందరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని వేడుకలు చేసుకున్న దృశ్యం.

Holi: ఆంధ్రప్రదేశ్‌లో హోలీ సంబరాలు 7/9

శ్రీకాకుళం నగరంలో మార్వాడీ మహిళలందరూ ఒకచోటకు చేరి.. హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని.. నృత్యాలతో హోరెత్తించారు.

Holi: ఆంధ్రప్రదేశ్‌లో హోలీ సంబరాలు 8/9

విశాఖ నగర పరిధిలో పెద్దలు, యువతీ యువకులు హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. బీచ్‌రోడ్డుతోపాటు అనేక ప్రాంతాల్లో రంగులు చల్లుకుంటూ సందడి చేశారు.

Holi: ఆంధ్రప్రదేశ్‌లో హోలీ సంబరాలు 9/9

విజయనగరంలో హోలీ సంబరాలు మిన్నంటాయి. చిన్నా, పెద్దలు, యువతీ, యువకులు అందరూ ఒక చోట చేరి ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ.. ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తున్న దృశ్యం.

Updated at - Mar 26 , 2024 | 10:20 AM