పాక్ గాలి తీసిన భారత స్టార్లు..
కుక్కతో పోలుస్తూ..
సీజ్‌ఫైర్ విషయంలో మాట తప్పింది పాకిస్థాన్.
సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘించి భారత భూభాగం మీద దాడి చేసిన శత్రుదేశాన్ని టీమిండియా స్టార్లు ఏకిపారేస్తున్నారు.
పాక్ స్వభావం మారదంటూ కుక్క తోకతో ఆ దేశాన్ని పోల్చాడు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.
కుక్క తోకకు రాయి కట్టినా అది వంకరగానే ఉంటుందంటూ పాక్ పరువు తీశాడు చాహల్.
పాక్‌కు ఎప్పటకీ బుద్ధి రాదంటూ స్ట్రాంగ్ సెటైర్ వేశాడు.
కుక్క తోక వంకర.. అది మారదంటూ సెహ్వాగ్ కూడా ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టాడు.
చెత్త దేశం తన బుద్ధిని చూపించిందంటూ పాక్‌పై ఫైర్ అయ్యాడు మరో భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్.
Related Web Stories
కోహ్లీ ఒప్పుకోవాల్సిందే.. ఫ్యాన్స్ రిక్వెస్ట్..
టెస్టుల్లో కోహ్లి స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు వీళ్ళే..
టెస్టులకు గుడ్‌బై.. కోహ్లీ ఇది కరెక్టేనా..
పాక్ గాలి తీసేసిన దాదా.. అంత సీన్ లేదంటూ..