దేవాలయం నుంచి రాగానే ఈ పనులు అస్సలు చేయొద్దు
మానసిక ప్రశాంతత కోసం గుడికి వెళ్తుంటాం
గుడిలో మోగే గంట, అర్చకుల వేదమంత్రాలు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి
గుడిలో దేవుడిని మనస్ఫూర్తిగా దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీ
సుకుంటాం
కానీ గుడి నుంచి వచ్చేటప్పుడు మాత్రం కొన్ని పనులు చేయొద్దు
అలా చేస్తే దోషం మీ వెంటే రావడం ఖాయం
గుడి నుంచి తిరిగి వస్తూ గంట కొట్టకూడదు
అలా చేస్తే సానుకూల శక్తి అక్కడే ఉండిపోతుంది
అలాగే దేవాలయం నుంచి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో అస్సలు రావొద్
దు
పువ్వులు లేదా ప్రసాదం తీసుకుని రావాలి
గుడి నుంచి వచ్చిన వెంటనే కాళ్లు, చేతులు శుభ్రం చేసుకోవద్దు
గుడిలో సానుకూల శక్తి మీతో ఉంటుంది.. కాబట్టి గుడి నుంచి రాగానే కాసేపు ఆగి శుభ్రం చేసుకోవాలి
Related Web Stories
వాస్తు దోషం.. ఇంట్లో వినాయక విగ్రహం ఇలా పెట్టండి..
శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటుంది
ఈ 4 రాశుల వాళ్లు కాలికి నల్లదారం కట్టుకోకూడదట! ఎందుకో తెలుసా?
Today Horoscope: ఈ రాశి వారికి బాధిస్తున్న సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి.23-06-2025