శుక్రవారం లక్ష్మీ దేవికి అంకితం చేయబడిన రోజుగా పరిగణించబడుతుంది.

మీరు లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే..

శుక్రవారం రోజున లక్ష్మీదేవికి కొన్ని వస్తువులను సమర్పించడం మంచిది

ఇలా చేయడం వలన డబ్బుకు కొరత ఉండదు. అదృష్టం కలిసి వస్తుంది.

ఉపవాసం ఉండి ఖచ్చితంగా లక్ష్మీ దేవికి ఆరాధించండి అమ్మ అనుగ్రహం పొందండి.

లక్ష్మీదేవికి పాలతో చేసిన ఖీర్ అంటే చాలా ఇష్టం కనుక శుక్రవారం ఖీర్ ను నైవేద్యంగా సమర్పించండి.

పురాణ కథల ప్రకారం చంద్రుడిని లక్ష్మీదేవి సోదరుడిగా భావిస్తారు. అందుకే లక్ష్మీదేవి బియం పాయసాన్ని చాలా ఇష్టపడుతుంది.

తమలపాకును సమర్పించండి. లక్ష్మీ దేవికి కూడా తమలపాకు అంటే చాలా ఇష్టం. లక్ష్మీదేవిని సంపద, అదృష్ట దేవత అని కూడా పిలుస్తారు.