సనాతన ధర్మంలో గణపతికి  మొదట పూజ చేస్తారు.

విఘ్నాలను తొలిగించే విజయాలను ఇచ్చేవాడు అని నమ్మకం.

హిందూ మతంలోనే కాదు జ్యోతిష్యం, వాస్తు శాస్త్రంలో కూడా గణపతికి విశేష స్థానం ఉంది.

గణపతి విగ్రహం ఎప్పుడూ 6 అంగుళాల ఎత్తు లేదా 11 అంగుళాల వెడల్పు కంటే పెద్దదిగా ఉండకూడదు.

గణపతి విగ్రహాన్ని ఏ దిశలో పెట్టాలంటే ఇంటి ఈశాన్య దిశలో, ఉత్తరం లేదా పడమర దిశలో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించడం శుభప్రదం.

గణపతిని పూజించే ఈ పద్ధతి మీకు ఎల్లప్పుడూ ఆనందాన్ని, అదృష్టాన్ని తెస్తుంది. గణపతి విగ్రహం ముఖం ఉత్తరం వైపు ఉండాలి.

ఇంట్లో ఎక్కువగా వినాయక విగ్రహాలుపెట్టుకోకూడదు. విరిగిన విగ్రహాన్ని చినిగిన వినాయక చిత్ర పటాన్ని ఎప్పుడూ ఇంట్లో ఉంచుకోకూడదు

గణపతి యంత్రం ఇంట్లోకి దురదృష్టం రాకుండా నిరోధిస్తుంది.గణేష్ యంత్రాన్ని ఇంట్లో సంపద, ఆనందం, శ్రేయస్సు ,అదృష్టం కలగుతుంది.