వెరైటీ వినాయక విగ్రహాలు..  అదిరిపోయే లుక్లో దర్శనం

దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

  వినాయక చవితి సందర్భంగా పర్యావరణ హితమైన, వివిధ రకాల పదార్థాలతో, వినూత్న రూపాల్లో గణనాథుడి విగ్రహాలను తయారు చేస్తున్నారు.

గణపతి వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నారు.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని గణనాథులు వివిధ రూపాల్లో మండపాల్లో కొలువుదీరాయి.

 ఆపరేషన్ సింధూర్, పోలీసుగా,  వివిధ దేవతా మూర్తుల రూపాల్లో ముస్తాబయ్యాయి.  

వీటిని భక్తజనం చూసి పరవశించిపోతున్నారు.