కుడుములు అనేవి టేస్టీ
మాత్రమే కాదు హెల్తీ కూడా.
సెలబ్రిటీ న్యూట్రిషనిస్టులు ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లో షేర్ చేస్తున్నారు
కుడుముల తయారీలో వాడే పదార్థాలు ఏ విధంగా ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయో వివరిస్తున్నారు.
కుడుములలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి, డయాబెటిక్ పేషంట్స్ దీన్ని సురక్షితంగా వినియోగించవచ్చు.
నెయ్యిలో ఆర్తరైటిస్ లక్షణాలను తగ్గించే సుగుణాలున్నాయి. ఇవి శరీరంలోని ప్రతి టిష్యూలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి.
ముఖ్యంగా జాయింట్స్ లో ఇది బాగా పనిచేస్తుంది. ఈ విషయాన్నే ఆరోగ్య నిపుణులు హైలైట్ చేస్తున్నారు.
బియ్యంపిండితో చేసిన మోదక్ అనేది బ్లడ్ షుగర్ ను స్టెబిలైజ్ చేస్తుంది.
ఇది థైరాయిడ్ సమస్యను కూడా తగ్గిస్తుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మోదక్ లో వెయిట్ లాస్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయట. ఈ ట్రెడిషనల్ స్వీట్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంది. అలాగే ఇందులో మంచి ఫ్యాట్స్ కూడా ఉన్నాయి.
Related Web Stories
గణపతి బప్పా మోరియా అని ఎందుకంటారో తెలుసా..?
గణేష్ చతుర్థి ఉపవాస సమయంలో ఏం తింటే మంచిది?
బొజ్జ గణపయ్యకు ఇష్టమైన పిండి తాళికల పాశం.. ఇలా ట్రై చేయండి
వినాయక చవితి రోజున పాలవెల్లి ఎందుకు కడతారు