గణేష్ చతుర్థి ఉపవాసం సమయంలో ఏం తినాలి?

సాత్విక ఆహారం తీసుకోవాలి

పాలు, మజ్జిగ తాగవచ్చు

ఫ్రూట్ సలాడ్ కూడా తినవచ్చు

ఆపిల్, బొప్పాయి, బెర్రీస్‌ వంటివి తినొచ్చు

డ్రై ప్రూట్స్ కూడా తీసుకోవచ్చు

కూరగాయలతో తయారుచేసిన సూప్స్ తీసుకోవచ్చు

ఫ్రూట్ జ్యూస్ తాగవచ్చు