సత్యసాయి సమాధి వద్ద ప్రత్యేక పూజలు చేశారు  సీఎం రేవంత్‌‌రెడ్డి.

సత్యసాయి బాబా స్ఫూర్తి అందరిలో కనిపిస్తోంది.

సత్యసాయి మనుషుల్లో దేవుడిని చూశారు.

ప్రేమతో ఏదైనా సాధించవచ్చని సత్యసాయి  నిరూపించారు.

సత్యసాయి ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత.

ప్రభుత్వాలు కూడా చేయలేని పనులు సత్యసాయి ట్రస్టు నెరవేర్చింది.

విద్య, వైద్యం, తాగునీటి సమస్యలను సత్యసాయి పరిష్కరించి చూపించారు.

తెలంగాణలో కూడా సత్యసాయి జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహిస్తాం.

కేజీ నుంచి పీజీ వరకు పేదలకు ఉచితంగా విద్య అందజేశారు.

పాలమూరు వంటి వలస జిల్లాకు తాగునీటి సదుపాయం కల్పించారు.