కాళ్లకు బంగారు పట్టిలు, కాలి ఉంగరాలు దర్శించడం అపచారం.

ఇలా ధరించడం వల్ల సంపద నశిస్తుంది. 

వృత్తిలో పురోగతి లభించాదని అంటున్నారు పండితులు.

బంగారం లక్ష్మీ దేవికి ప్రతీక. లక్ష్మీదేవిని పాదాల వద్ద ధరించడం ఆమెను అవమానించినట్లుగా భావిస్తారు.

అందుకే, చాలామంది కాళ్లకు వెండి పట్టీలను ధరిస్తారు.

నడుము క్రింద నుండి ధరించడం అగౌరవంగా పరిగణించబడుతుంది.

చీలమండలు కాలి ఉంగరాలు వంటివి సాధారణంగా వెండితో తయారుచేస్తారు

కొందరు ఫ్యాషన్ కోసం బంగారు పట్టీలు ధరించినప్పటికీ, ఆధ్యాత్మిక సాంప్రదాయ నమ్మకాల ప్రకారం ఇది సిఫార్సు చేయబడదు.