ఈ ఒక్కరోజు దీపం వెలిగిస్తే..  కార్తీక మాసం మొత్తం  వెలిగించినట్టే

కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసం

ఈ మాసంలో శివకేశవులను ఆరాధిస్తుంటారు

కార్తీక మాసం మొత్తం దీపారాధన చేస్తుంటారు

పూజలు, దానాలు చేయడం చాలా మంచిది

నవంబర్ 20న కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది

కార్తీక మాసంలో దీపారాధన చేయని వారు అమావాస్య రోజు చేస్తే చాలా మంచిది

అమావాస్య చివరి రోజు దీపం వెలిగిస్తే కార్తీక మాసం మొత్తం వెలిగించిన పుణ్యం ప్రాప్తిస్తుంది

శివకేశవులకు క్షమాపణలు చెబుతూ చివరి రోజు వీలైనన్నీ దీపాలు వెలిగిస్తే మంచిది

దీపం వెలిగించడం లేదా నూనె, దీపం దానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది