ఆరో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనమిస్తోంది

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి.

రోజుకో అలంకారంలో అనుగ్రహించే దుర్గమ్మ

బాలా త్రిపురసుందరి, గాయత్రి , అన్నపూర్ణ, శ్రీ కాత్యాయనీ, మహాలక్ష్మి  దేవిగా దర్శనమిచ్చింది.

పంచదశాక్షరీ మహామంత్రం అధిష్ఠాన దేవతగా లలితా త్రిపురసుందరిని ఆరాధిస్తారు.

 త్రిపుర సుందరి అంటే మూడు లోకాలను పాలించే దేవత అని అర్థం.

త్రిపుర సుందరీదేవి నామాలను నిత్యం స్మరించుకునే వారి ఇంట సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.