పడమర దిక్కు ఇది ఆర్థిక సమస్యలను తగ్గిస్తుంది, ధనానికి దోహదపడుతుంది.

దక్షిణం లేదా నైరుతి మూల సంపదను ఆకర్షిస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది

చీపురును బయటివారికి కనిపించకుండా, ఇంటి లోపల దాచి ఉంచాలి.

నిలబెట్టవద్దు  చీపురును ఎప్పుడూ నిలబెట్టకుండా, పడుకోబెట్టాలి  

మంచం కింద వద్దు మంచం కింద చీపురు పెట్టకూడదు.

ఈశాన్యంలో వద్దు ఈశాన్యంలో పూజ గది వైపు అస్సలు పెట్టకూడదు, అది ధన నష్టానికి కారణం.

శుభకార్యాలకు అశుభం శుభకార్యాల కోసం బయటికి వెళ్లేటప్పుడు చీపురు చూడటం అశుభం.

ఈ వాస్తు సూచనలను పాటించడం ఇంట్లో ధనానికి లోటుండదని, లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని నమ్మకం.