రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.

ఇంట్లో, జీవితంలో సానుకూల శక్తి పెరిగి సంపద, శ్రేయస్సు పెరుగుతాయి.

వాస్తు ప్రకారం ఇది అత్యంత ఉత్తమమైన దిశ.

కీర్తి, విద్య లభించడంలో సహాయపడుతుంది.

తూర్పు వైపు తల పెట్టి పడుకోవడం వల్ల సుఖం, సంతోషం కలుగుతాయి. విద్యార్థులకు ఇది మంచిది.

ఉత్తరం వైపు తల పెట్టి పడుకోవడం మంచిది కాదు,

ఇది ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు నిద్రకు భంగం కలిగిస్తుంది.

పడమర వైపు తల పెట్టి నిద్ర పోవడం వల్ల చిరాకు, ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి.