అబిడ్స్‌లోని ఇస్కాన్ ఆలయంలో
కృష్ణాష్టమి వేడుకలు..
కృష్ణాష్టమి అనేది ఒక పవిత్రమైన హిందూ పండుగ, దీనిని ప్రతి సంవత్సరం గొప్పగా.. కోలాహలంగా, ఉత్సాహంతో జరుపుకుంటారు.
ఈరోజున విష్ణువు.. వసుదేవుడు, దేవకిలకు శ్రీకృష్ణుడిగా జన్మించాడు.
భక్తులు వివిధ ఆచారాలు, ఉత్సవాలు అనుసరించి, శ్రీకృష్ణునికి స్పరించుకుంటూ ఈరోజును కృష్ణాష్టమిగా జరుపుకుంటారు.
హైదరాబాద్‌లోని అబిడ్స్ ఇస్కాన్ ఆలయంలో
కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి.
ఆలయ ఆవరణలో విశ్వశాంతి యజ్ఞం చేయడంతోపాటు భక్తులు హరినామ
సంకీర్తనలు చేశారు.
ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కృష్ణుడిని దర్శించుకుని
ప్రత్యేక పూజలు చేశారు.
రాధా పార్థసారథులను విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నగర శివారులోని ఇస్కాన్ మందిరంలో కృష్ణాష్టమి సందర్భంగా వచ్చిన భక్తులు.
Related Web Stories
కృష్ణాష్టమి రోజు ఈ పనులు అస్సలు చేయకండి..
కృష్ణాష్టమి రోజు ఇలా చేస్తే...
ఇంట్లో జెర్రిని చూడడం శుభమా.. అశుభమా..!
రాఖీ పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసా..