కృష్ణాష్టమి రోజు ఈ పనులు
అస్సలు చేయకండి..
దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనం జరుగుతున్నాయి. భక్తులంతా ఉదయాన్నే స్నానాలాచరించి కుటుంబ సమేతంగా పూజలు చేస్తున్నారు.
అయితే కృష్ణాష్టమి సందర్భంగా కొన్ని పనులు అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.
ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి.
ఇతరులతో కఠినంగా ప్రవర్తించకూడదు. అందరితో మర్యాదగా మాట్లాడాలి.
గోవులపై దయతో వ్యవహరించాలి. జంతువులకు ఆహార, పానీయాలు అందించడం వల్ల కృష్ణుడి ఆశీర్వాదం లభిస్తుంది.
కృష్ణ జన్మాష్టమి రోజున తులసి ఆకులను తెంపకూడదు. ఎందుకంటే శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది తులసి మొక్క.
చెట్లను కూడా నరకొద్దు.ఇలా చేస్తే అశుభం కలిగే ప్రమాదం ఉంది.
కృష్ణాష్టమి రోజు మాంసం, మద్యం తీసుకోకూడదు. శాఖాహారమే తినాలి.
ఎవరిపై కోప్పడకూడదు, ఎవ్వరినీ అగౌరపరచకూడదు.
Related Web Stories
కృష్ణాష్టమి రోజు ఇలా చేస్తే...
ఇంట్లో జెర్రిని చూడడం శుభమా.. అశుభమా..!
రాఖీ పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
Today Horoscope: ఈ రాశి వారు కొత్త పరిచయాల వల్ల ఆర్థికంగా లాభిస్తుంది03-08-2025