రాఖీ పండుగ ఎందుకు
జరుపుకుంటారో తెలుసా..
శ్రావణ మాసంలో
వచ్చే పౌర్ణమి రాఖీ పౌర్ణమి.
భారతీయులంతా రాఖీ పండుగ జరుపుకుంటారు.
రక్షా బంధన్‌లో రక్ష అంటే రక్షించడం, బంధన్ అంటే సూత్రం అని అర్థం.
సోదరులు ప్రతి పనిలో విజయం సాధించాలని కోరుకుంటారు.
ఎర్రని దారాన్ని తయారు చేసి సోదరుల చేతికి కడతారు.
రాఖీ కట్టిన తర్వాత
స్వీట్ తినిపిస్తారు.
సోదరులకు హారతి ఇచ్చి
వారి క్షేమాన్ని కోరుకుంటారు.
సోదరికి ఎల్లప్పుడూ రక్షణగా ఉంటామని వాగ్దానం చేస్తారు.
Related Web Stories
Today Horoscope: ఈ రాశి వారు కొత్త పరిచయాల వల్ల ఆర్థికంగా లాభిస్తుంది03-08-2025
మహిళలు కాళ్లకు పసుపు ఎందుకు రాసుకుంటారు
పగడం ధరించిన కలిగే లాభాలు ఇవే
ముత్యం ధరించే టప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే