కార్తీక మాసంలో దీపారాధన అత్యంత పవిత్రమైనది
దీపాలు వెలిగించడం వల్ల ఎన్నో రెట్ల పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు
అయితే కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తుల దీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసా?
ఈ దీపారాధనలో ఉపయోగించే 365 వత్తులు సంవత్సరంలోని అన్ని రోజులను సూచిస్తుంది
భక్తులు సంవత్సరం పొడవునా ప్రతి రోజూ ఆలయానికి వెళ్లి దీపారాధన చేసినంత మహా పుణ్యాన్ని పొందుతారని విశ్వసిస్తారు
భక్తుల జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు
ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం స్థిరంగా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి
Related Web Stories
కార్తీక పౌర్ణమి విశేషాలు ఇవే..!
Today Horoscope: ఈ రాశి వారికి బదిలీలు మార్పులకు అనుకూలం పెద్దలు పై అధికారుల వైఖరి ఆనందం కలిగిస్తుంది05-11-2025
మీ సొంతింటి కల నిజం కావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
ఏ పనులు చేసే వారు రుద్రాక్ష.. దరిస్తారు