శివపూజలో రుద్రాక్షను సమర్పించడం అనంతమైన పుణ్యం లభిస్తుంది

రుద్రాక్షను ప్రసాదంగా భావించి ధరించడం వలన మహాదేవుని అనుగ్రహం శాశ్వతంగా ఉంటుందని విశ్వాసం.

శాంతి, స్పష్టత, లేదా ఆధ్యాత్మిక బలాన్ని కోరుకునేవారు రుద్రాక్షను ధరించవచ్చు.

శారీరకంగా బలహీనంగా ఉన్నవారు  పిల్లలకు మానసిక ప్రశాంతత  ఏకాగ్రత కోసం రుద్రాక్ష ఉపయోగకరంగా ఉంటుంది.

సాధువులు, ఆధ్యాత్మిక గురువులు  ఏక ముఖి రుద్రాక్షను ధ్యానం  ఏకాగ్రత కోసం ధరిస్తారు.

ఇంజనీరింగ్ రంగంలో విజయం కోసం 9 ముఖి లేదా 12 ముఖి రుద్రాక్షలను ధరించడం మంచిది.

బోధనా రంగంలో ఉన్నవారు 4, 6, 14 ముఖి రుద్రాక్షలు ధరించడం శుభప్రదం.

కంప్యూటర్ రంగంలో పనిచేసే వారికి 9 ,11 ముఖి రుద్రాక్షలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి.

న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి 4 ముఖి 13 ముఖి రుద్రాక్షలు ప్రయోజనకరంగా ఉంటాయి.