రథసప్తమి రోజు ఇలా చేయండి..  లక్ష్మీకటాక్షం మీపైనే

రథసప్తమి రోజు సూర్యభగవానుడిని పూజిస్తారు...సూర్య జయంతి అని కూడా అంటారు

నేడు సూర్యుడు రథంపై ఉత్తర దిశగా పయనిస్తాడని భక్తుల నమ్మకం

రథసప్తమి రోజు కొన్ని నియమాలు పాటిస్తే అన్ని విధాలా మంచే జరుగుతుందంటారు

రథసప్తమి రోజు పుణ్య నదులలో స్నానమాచరించాలి

రథసప్తమి ఒకరోజు ముందే నూనెలేని పదార్థాలు తిని.. బ్రహ్మచర్యం పాటిస్తూ భూశయనం చేయాలి

ఈ నాలుగు నియమాలు పాటిస్తే లక్ష్మీ దేవి కటాక్షం కలుగుతుంది

ప్రత్యేక స్నానం: ప్రవహించే నదిలో స్నానం చేయాలి

ఉపాసన: ఎరుపు రంగు దుస్తులు ధరించి.. చిక్కుడుకాయాలతో రథం చేసి పూజించాలి

నైవేద్యం: తులసి కోట వద్ద కొత్త బియ్యం, నెయ్యి, బెల్లంతో ఆవు పాలు కలిపి ప్రసాదం చేయాలి.

దానం: రథసప్తమి రోజు దానం చేస్తే అంతా మంచే జరుగుతుంది