దీపావళి రోజు ఈ పనులు
అస్సలు చేయకండి..
హిందువులు అందరూ సంతోషంగా జరుపుకునే పండుగ దీపావళి..
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దేశవ్యాప్తంగా దీపావళి పండగ చేసుకుంటారు.
పండుగకు ముందు రోజుల్లోనే ఇంటిని శుభ్రం చేసుకోవాలి, దీపావళి రోజున బూజు దులపడం, ఊడ్చడం వంటి పనులు చేయకూడదు
దీపావళి సమయంలో గొడవలు పడటం మంచిది కాదు. దీపావళి రోజు కోపం కూడా వ్యక్తం చేయడం మంచిది కాదు. ఇలా కోపం చూపించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది
దీపావళి రోజు ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. కాబట్టి ఆ రోజు తలుపులు వేయడం మంచిది కాదు. దీపాలు వెలుగుతున్న సమయంలో అస్సలు తలుపులు క్లోజ్ చేయవద్దు.
దీపావళి నాడు ఇతరులకు అప్పు ఇవ్వడం, లేదా తీసుకోవడం అశుభమని పెద్దలు చెబుతారు.
లక్ష్మీ పూజ రోజు మాంసం తీసుకోవడం , మద్యం సేవించడం మంచిది కాదు.
దీపావళి రోజు దేవతల విగ్రహాలను శుభ్రంగా ఉంచాలి. పూలతో అలంకరించండి. దీని వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు.
Related Web Stories
Today Horoscope: ఈ రాశి వారికి కృషి రంగంలో లక్ష్య సాధనకు సన్నిహితుల సహకారం లభిస్తుంది19-10-2025
ఈ దేశాల్లో దీపావళి అద్భుతంగా జరుగుతుంది..
ధన త్రయోదశి రోజు ఈ పనులు అస్సలు చేయకండి
అమావాస్య రోజు లక్ష్మీ ఆరాధన చేయడం మంచిదేనా