జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధన త్రయోదశి రోజు ఈ పనులు అస్సలు చేయకూడదు. 

ధన త్రయోదశి రోజు పదునైన ఆయుధాలు కొనకూడదు. 

ఈ రోజు మన ఇంట్లోని ఏ వస్తువును కూడా అమ్మకూడదు. 

తామసిక ఆహారమైన మాంసాన్ని ఈ రోజు తినకూడదు. 

ఈ రోజున ఎవ్వరినుంచి కూడా అప్పు తీసుకోకూడదు. 

పండుగ రోజున ఇంట్లో దీపాలు వెలిగించకుండా ఉండకూడదు. 

గ్యాంబ్లింగ్, ఆల్కహాల్ లాంటి వాటికి దూరంగా ఉండాలి.

ఇలా చేయటం వల్ల శుభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.