ధనత్రయోదశి రోజున బంగారం కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు.

ఈ పండుగ రోజు లక్ష్మీదేవి, కుబేరుడి అనుగ్రహం పొందడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది.

బంగారం కొనుగోలు చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని విశ్వాసం.

బంగారం కొనలేనివారు లేదా కొనడానికి ఆసక్తి లేనివారు ఇతర శుభప్రదమైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు.

వెండిని కూడా సంపదకు చిహ్నంగా భావిస్తారు.

కొత్త పాత్రలు కొనడం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

చీపురును కొనడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్ముతారు.

ధనియాలు కొనడం కూడా శుభప్రదం.

ఇవి కూడా అదృష్టాన్ని తెస్తాయని నమ్ముతారు.