తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో రైతన్నా.. మీకోసం కార్యక్రమం

కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

నల్లజర్ల రైతాంగం సాగు చేస్తోన్న పంటలను పరిశీలించిన సీఎం చంద్రబాబు

రైతులతో ముఖాముఖి నిర్వహించిన ముఖ్యమంత్రి

రైతు ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న సీఎం చంద్రబాబు

ఇందు కోసం  పంచసూత్రాలను అమలు చేస్తున్నామని తెలిపారు

ప్రతి రైతు వీటిని ఆచరించి లబ్ధి పొందాలని పిలుపునిచ్చారు