టమోటాలు ఫ్రిజ్‌లో పెడుతున్నారా..  జాగ్రత్త

ప్రతీ వంటలో టమోటాలు కచ్చితంగా వాడుతుంటారు

ఎక్కువ మొత్తంలో టమోటాలు కొని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుతారు

టమోటాలు ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల ఆరోగ్యానికి హానికలిగే అవకాశం ఉంది

టమోటాలను ఐదు రోజుల కంటే ఎక్కవ నిల్వ చేయకూడదు

అతి శీతల ఉష్ణోగ్రతలు టమోటాలలో కణ నిర్మాణాన్ని దెబ్బతీస్తాయి

ఫ్రిజ్‌లో అధిక తేమ వల్ల టమోటాలు మనకు తెలియకుండానే చెడిపోతాయి

ఫ్రిజ్‌లో టమోటాలను కూరగాయల కోసం కేటాయించిన డ్రాయర్‌లో ఉంచాలి

టమోటా లోపల నల్లటి మచ్చలు, దుర్వాసన ఉన్నా అస్సలు ఉపయోగించవద్ద