ఒక టబ్‌లో గోరువెచ్చని నీరు నింపి,
అందులో పావు కప్పు నుండి రెండు కప్పుల వరకు సముద్రపు ఉప్పు లేదా ఎప్సమ్ సాల్ట్ వేయండి.
ఉప్పు కరిగిన తర్వాత 15-20 నిమిషాలు ఆ నీటిలో నానితే, చర్మం శుభ్రపడి, తాజాగా మారుతుంది.
సముద్రపు ఉప్పుతో పాటు కొద్దిగా బేకింగ్ సోడా కలిపితే, జిడ్డును తొలగించి చర్మాన్ని మరింత తాజాగా మారుస్తుంది.
డిటాక్సిఫికేషన్ ఉప్పు నీరు చర్మంపై ఉన్న విషాన్ని, మురికిని తొలగిస్తుంది.
మృదువైన చర్మం చనిపోయిన చర్మ కణాలను తొలగించి, చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
మొటిమల నివారణ మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగించి, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.
విశ్రాంతి కండరాల నొప్పులను తగ్గించి, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది
Related Web Stories
స్టూడెంట్స్ రోజుకు 8 గంటల చొప్పున చదవాలంటే..
ఫోటోస్ ఆఫ్ ది డే జనవరి 14
సంక్రాంతి.. టాప్ సౌత్ ఇండియన్ డిషెస్
ఫోటోస్ ఆఫ్ ది డే