పోటీ పరీక్షల కోసం రోజూ 8 గంటల పాటు ఏకాగ్రతతో చదివేందుకు కొన్ని టిప్స్ పాటించాలి
మొదట రోజుకు రెండు, మూడు గంటల పాటు ఏకబిగిన చదివేందుకు ట్రై చేయాలి
ప్రతి 50 నిమిషాలకు ఒకసారి 10 నిమిషాల పాటు బ్రేక్ తీసుకోవాలి
ఒక సెషన్‌లో ఒక్క సబ్జెక్ట్‌ను మాత్రమే చదవాలి.
కేవలం చదవడమే కాకుండా చదివింది పుస్తకంలో రాస్తే పాఠాలు బాగా గుర్తుంటాయి
బ్రేక్ సమయంలో ఫోన్‌ను మాత్రం చూడొద్దు. కావాలంటే అటూ ఇటూ తిరగొచ్చు
ఒత్తిడి లేకుండా ఉండేందుకు చిన్న లక్ష్యాలను సెట్ చేసుకుని వాటిని పూర్తి చేయాలి.
రాత్రిళ్లు 7-8 గంటల నిద్ర ఉంటేనే చదువుపై పూర్తిస్థాయి ఏకాగ్రత సాధ్యం. దీన్ని మర్చిపోవద్దు
Related Web Stories
ఫోటోస్ ఆఫ్ ది డే జనవరి 14
సంక్రాంతి.. టాప్ సౌత్ ఇండియన్ డిషెస్
ఫోటోస్ ఆఫ్ ది డే
గాలి పటాల వెనుక ఇంత చరిత్ర ఉందా?