భోజనానికి ముందు స్పల్పంగా యాపిల్ సైడర్ వెనిగర్‌ను తాగితే పలు ప్రయోజనాలు చేకూరతాయి

ఇందులోని ఎసిటిక్ యాసిడ్ చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుందని వైద్యులు చెబుతున్నారు

క్రమం తప్పకుండా వెనిగర్‌ను వినియోగిస్తే జీవక్రియలు మెరుగై బరువు తగ్గుతారని నిపుణులు అంటారు

వెనిగర్‌తో కొవ్వుల స్థాయిలు కూడా తగ్గి గుండె ఆరోగ్యం మెరుగవుతుంది

ఇందులోని ఎసిటిక్ యాసిడ్ పీహెచ్‌ లెవెల్స్‌ను అదుపు చేసి చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది

వెనిగర్‌లోని పాలీఫీనాల్స్ ఫ్రీరాడిక్సల్స్ ప్రభావాన్ని తగ్గించి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ముప్పును తగ్గిస్తాయి

అయితే, దీన్ని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే ఉదరసంబంధిత సమస్యలు పెరుగుతాయి

డాక్టర్ల సలహాల మేరకే ఆహార నియమాల్లో మార్పులు చేయాలన్న విషయం మర్చిపోకూడదు