విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు నాన్ వెజ్ ఫుడ్ తినొద్దని కొందరు చెబుతారు.

విమానంలోని వాతావరణం కారణంగా డీహైడ్రేషన్ పెరిగే అవకాశం ఉంది. 

నాన్ వెజ్‌ ఫుడ్‌తో ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది

నాన్ వెజ్ ఫుడ్ జీర్ణం కావడం కొంచెం కష్టం. ఇది డీహైడ్రేషన్‌ను మరింత తీవ్రం చేస్తుంది

విమానాల్లోని ఫుడ్స్‌లో సోడియం అధికం. ఇది జీర్ణ సంబంధిత సమస్యలకు దారి తీయొచ్చు

విమానాల్లో ఉదర సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే వెజ్ మీల్స్ ఎంచుకోవడం మంచిది

సులభంగా జీర్ణమయ్యే ఆహారంతో విమాన ప్రయాణంలో ఆరోగ్య సమస్యలు దరిచేరవు. 

కాబట్టి, విమాన ప్రయాణాల్లో ఈ జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.