చాలా మందికి వర్షాకాలం అంటే ఇష్టం

ఈ సీజన్‌లో కారంగా ఉండే ఆహారం తినాలనే కోరిక పెరుగుతుంది

వర్షాకాలంలో కారంగా ఉండే ఆహారం తినాలని ఎందుకు అనిపిస్తుందో మీకు తెలుసా?

వాతావరణం చల్లగా, తేమగా ఉంటుంది. దీనివల్ల జీర్ణక్రియ మందగిస్తుంది

కాబట్టి, కారంగా ఉండే ఆహారం తింటే అది జీర్ణక్రియను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది

కారంగా ఉండే ఆహారం శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది

వర్షాకాలంలో చల్లదనం నుండి ఉపశమనం పొందడానికి మన శరీరం..

సహజంగానే వేడిని కోరుకుంటుంది, కాబట్టి కారంగా తినాలనిపిస్తుంది.