ప్లాస్టిక్ బాటిల్‌లో నీళ్లు తాగుతున్నారా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
ప్లాస్టిక్ మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైపోయింది. ప్లాస్టిక్ కవర్స్ నుంచి సీసాల వరకూ అనేక విధాలుగా ఉపయోగిస్తున్నారు.
అయితే, ప్లాస్టిక్ మన పర్యావరణానికి మాత్రమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా హానికరం. ప్లాస్టిక్ బాటిల్‌లో నీరు తాగితే ఈ సమస్యలు రావచ్చు.
ప్లాస్టిక్ బాటిళ్లలోని నీరు తాగితే BPA వంటి రసాయనాలు మీ జీవక్రియను ప్రభావితం చేసి బరువు పెరుగుతారు.
పదే పదే ప్లాస్టిక్ బాటిళ్లు ఉపయోగిస్తే మూత్రపిండాలపై ఒత్తిడిని పడుతుంది. దీనివల్ల కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయి.
కొన్ని ప్లాస్టిక్ సీసాలు BPA వంటి రసాయనాలను విడుదల చేస్తాయి. ఇవి హార్మోన్లను ప్రభావితం చేస్తాయి.
ప్లాస్టిక్ బాటిల్‌లో నీళ్లు తాగితే ఇందులో ఉండే బ్యాక్టీరియా, హానికరమైన సూక్ష్మజీవులు కడుపు నొప్పి, ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతాయి.
ప్లాస్టిక్ నుండి విడుదలయ్యే రసాయనాలు దీర్ఘకాలికంగా క్యాన్సర్, మహిళల్లో రొమ్ము క్యాన్యర్ కు కారణమవుతాయని పరిశోధనలు నిరూపించాయి.
ప్లాస్టిక్ బాటిల్‌లోని నీటిని నిరంతరం తాగితే గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. స్టీల్ లేదా గాజు సీసాలే సురక్షితం.
Related Web Stories
నిద్రపోయేప్పుడు మ్యూజిక్ వినే అలవాటు ఉందా?
ఓట్స్ ఇడ్లీ.. ఇంట్లోనే తయారు చేసుకోండిలా..
షుగర్ వ్యాధిగ్రస్తులు.. తినాల్సిన కూరగాయలు ఇవే..
బాత్రూంలో ఫోన్ వాడుతున్నారా?