మానసికంగా అలసిపోయినప్పుడు మైండ్‌ను రీసెట్ చేసేందుకు కొన్ని టిప్స్ పాటించాలి

శ్వాసపై దృష్టి పెట్టి కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేస్తే వెంటనే మనసు  కుదుటపడుతుంది

స్మార్ట్‌ ఫోన్, ల్యాప్‌టాప్‌లను పక్కనపెట్టేస్తే ఒత్తిడి తగ్గి మనసుకు సాంత్వన కలుగుతుంది. 

ఒత్తిడి ఎక్కువైనప్పుడు చెట్ల మధ్య నడకతో శరీరంలో ఒత్తిడికారక హార్మోన్లు తగ్గి మూడ్ మెరుగుపడుతుంది

భావోద్వేగాలపై అదుపు కోసం ఆలోచనలకు అక్షర రూపం ఇస్తే తక్షణ ఫలితం ఉంటుంది

మూడ్ బాగాలేనప్పుడు మంచి సంగీతం వింటే కూడా మనసు కుదుటపడుతుంది

మానసిక ఆరోగ్యం బాగుండాలంటే రాత్రివేళ నిద్రను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు