తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి
మూడు రోజుల పాటు జరుపుకునే ఈ సంబురాల్లో మొదటి రోజు భోగి పండుగ నిర్వహిస్తారు
ఇది ముఖ్యంగా వ్యవసాయం ఆధారంగా జీవనం సాగించే రైతుల పండుగ
భోగి నాడు చిన్నపిల్లలకు భోగి పండ్లు పోసే సంప్రదాయం ఉంది
రేగు పండ్లను తల మీద పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోయి నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు
భోగి పండ్లను తల పైభాగంలో పోస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని ఒక నమ్మకం
రేగుపండ్లు, చెరకుగడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలను భోగి పండ్లుగా వాడతారు
Related Web Stories
కండరాల పెరుగుదలకు ఉపయోగపడే పండ్లు
ఫొటో కలెక్షన్ ఆఫ్ ది డే
అరటి తొక్క కథ అని తీసి పడేస్తున్నారా ఈ తొక్కలో బ్యూటీ సీక్రెట్స్ ఉన్నాయి
రిటైర్మెంట్ తరువాత లైఫ్‌ను ఇలా ఆస్వాదించాలి