అరటి తొక్క లోపలి  భాగాన్ని ముఖానికి  రుద్దితే

చర్మం కాంతివంతంగా  మారుతుంది, డ్రై స్కిన్  సమస్యలు తగ్గుతాయి.

శుభ్రమైన ముఖంపై అరటి తొక్క  లోపలి భాగాన్ని  2-3 నిమిషాలు రుద్దండి.

దీనివల్ల చర్మం ప్రకాశవంతంగా  మారి, ముడతలు,  సన్నని గీతలు తగ్గుతాయి.

తొక్కను చిన్న ముక్కలుగా చేసి, పసుపు, కొద్దిగా బ్రౌన్ షుగర్,  తేనె కలిపి పేస్ట్‌లా చేసి  ముఖానికి అప్లై చేసి  15 నిమిషాలు ఉంచి కడగాలి.

మొటిమల మచ్చలపై తొక్కను రుద్దడం ఉంచడం వల్ల అవి తగ్గుతాయి.

కళ్లపై అరటి తొక్కను  ఉంచడం వల్ల  వాపు తగ్గుతుంది.

చర్మాన్ని లోతుగా హైడ్రేట్  చేయడానికి, పొడి చర్మం  ఉన్నవారు తొక్కను ముఖంపై రుద్దవచ్చు.

నల్లటి మచ్చలు ఉన్న  చోట తొక్కను నేరుగా  రుద్దడం వల్ల అవి  తొలగిపోతాయి

అరటి తొక్కలో ఉండే విటమిన్ E, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా 3, 6, 9 వంటివి చర్మాన్ని కాపాడి, ఆరోగ్యంగా ఉంచుతాయి

ఇందులోని విటమిన్ A,  చర్మ కణాల పునరుత్పత్తికి సహాయపడుతుంది.