బాధలో ఉన్నప్పుడు కన్నీళ్లు రావడం సహజం. ఎవరైన సరే మరింత సంతోషంగా ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు కన్నీళ్లు వస్తుంటాయి.

  వీటిని ఆనంద భాష్పాలు అంటారు. మనసులోని భావోద్వేగాలను అధిగమించలేకపోయినప్పుడు అది కన్నీళ్ల రూపంలో బయటకు వస్తుంది.

 శరీరం భావాలకు ప్రతిస్పందించినప్పుడు, మనసు కన్నీటి గ్రంథి నుంచి కళ్ల ద్వారా బయటకు వచ్చే నీటిని కన్నీళ్లుగా పిలుస్తాము.

మనసులోని బాధను బయటకు తీసి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది

ఏడవడం వల్ల మనసుకు తేలికపాటు కలుగుతుంది

ఒత్తిడి హార్మోన్లు తగ్గి మానసిక శాంతి పెరుగుతుంది

భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడంలో సహాయపడుతుంది

గుండెపై భారం తగ్గి ఆందోళన తగ్గుతుంది

మనలోని కోపం, బాధను తగ్గిస్తుంది ఏడుపు తర్వాత చాలామందికి నిద్ర బాగా పడుతుంది

మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది