చలికాలంలో నెమ్మదించే జీవక్రియలను వేగవంతం చేసేందుకు కొన్ని టిప్స్‌ను పాటించాలి
ఈ కాలంలో ప్రొటీన్ ఫుడ్స్ తింటే శరీరంలో ఉష్ణం పెరిగి జీవక్రియలు వేగాన్ని పుంజుకుంటాయి
నీరు, గ్రీన్ టీ వంటివి తాగితే ఈ కాలంలో జీవక్రియలు ఉత్తేజితం అవుతాయి.
అల్లం, వెల్లుల్లి లాంటి పదార్థాల వల్ల కూడా ఒంట్లో ఉష్ణం పెరిగి కొవ్వు త్వరగా కరుగుతుంది.
ఈ కాలంలో నిద్ర తక్కువైతే గ్లూకోజ్ వినియోగం పడిపోతుంది. కాబట్టి కంటి నిండా నిద్ర తప్పనిసరి
స్ట్రెంగ్త్ ట్రెయినింగ్‌తో జీవక్రియలు బాగా వేగవంతమై ఈ కాలంలో కొవ్వు బాగా కరుగుతుంది
ఈ కాలంలో ఫైబర్ అధికంగా ఉన్న ఫుడ్స్ తింటే ఆహారం జీర్ణమయ్యేందుకు ఎక్కువ కెలరీలు ఖర్చై బరువు తగ్గుతారు
Related Web Stories
ఆకట్టుకుంటున్న అందమైన చిత్రాలు
రంగురంగుల రంగవల్లులతో మెరిసిన ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కాలేజీ మైదానం..
ఉడుతను పరుగెత్తించిన కాకులు..యూనిటీ అంటే ఇదే..
బరువు తగ్గాలనుకుంటున్నారా రోజూ ఉదయాన్నే ఇది తాగండి