ఉడుతను పరుగెత్తించిన కాకులు

ప్రకృతిలో మనుషులైనా.. పశుపక్షాదులైనా ఆకలి కోసం పోరాటం చేయాల్సిందే. 

తాజాగా అలాంటి ఘటనే ఏలూరు కలెక్టరేట్ సమీపంలో  జరిగింది. చూపరులను ఆకట్టుకుంది

కొన్ని కాకులు పేపర్ ప్లేట్‌లో ఉన్న ఆహారం తినేందుకు గుంపులుగా వచ్చాయి.

అంతలోనే అక్కడికి ఓ ఉడుత కూడా వచ్చింది. ఒక కాకి, ఉడత నువ్వా.. నేనా అంటూ చూసుకున్నాయి.

ఆ కాకి ఉడుతను చూసినంత సేపు చూసి పరుగెత్తించింది. కాకుల యూనిటీ అంటే ఇలాగే ఉంటుంది మరి. 

ఐ.వి.వరప్రసాద్ ఫోటో జర్నలిస్ట్ ఏలూరు