ఫోటోలు: బోలెం సతీష్ విజయవాడ

ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆధ్వర్యంలో సంతూర్ ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. 

ఫోటోలు: బోలెం సతీష్ విజయవాడ

తెలుగు రాష్ట్రాల్లోని పట్టణాలు, నగరాల వేదికగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.

ఫోటోలు: బోలెం సతీష్ విజయవాడ

ఈ పోటీల్లో పిల్లలతో పాటు పెద్దలు సైతం ఆసక్తిగా పాల్గొంటున్నారు.

ఫోటోలు: బోలెం సతీష్ విజయవాడ

ఈ పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. 

ఫోటోలు: బోలెం సతీష్ విజయవాడ

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ పోటీలు నిర్వహించారు. 

ఫోటోలు: బోలెం సతీష్ విజయవాడ

విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కాలేజీలో సోమవారం నిర్వహించిన ముగ్గుల పోటీకి భారీగా మహిళలు తరలి వచ్చారు.

ఫోటోలు: బోలెం సతీష్ విజయవాడ

ఈ ముగ్గుల పోటీలను శ్రీవెంకటేశ్వరుడి వేషధారణలో తిలకించారు. 

ఫోటోలు: బోలెం సతీష్ విజయవాడ

ఈ సందర్భంగా వేదికపై చిన్నారుల చేసిన కూచిపూడి నృ‌త్యాలు అందరికి ఆకట్టుకున్నాయి. 

ఫోటోలు: బోలెం సతీష్ విజయవాడ

ఈ పోటీల్లో గెలిచిన విజేతలకు జిల్లా ఉన్నతాధికారులు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.