రోజుకు ఆరు వేల అడుగులు..
మీ శరీరానికి ఏం జరుగుతుందంటే..
రోజుకు ఆరు వేల అడుగులు వేయడం వల్ల మీ శరీరానికి కొన్ని సూపర్ పవర్స్ వస్తాయి.
రోజుకు ఆరు వేల అడుగులు వేస్తే మీ కాలేయం, కిడ్నీలు, ఊపిరితిత్తులను, గుండెను కాపాడినవారవుతారు.
నడక వల్ల ఎండార్ఫిన్స్, సెరటోనిన్ విడుదలవుతాయి. మీ మెదడు బాగా రిలాక్స్ అయి ఫోకస్ పెరుగుతుంది.
రోజుకు ఆరు వేల అడుగులు వేస్తే మీ రక్త ప్రవాహం స్మూత్‌గా మారుతుంది. మీ గుండె పని సులభమవుతుంది. మీ హార్ట్ మీకు థ్యాంక్స్ చెబుతుంది.
రోజుకు ఆరు వేల అడుగులు 300 కేలరీస్‌ను బర్న్ చేస్తాయి. మెటబాలిజమ్ మెరుగవుతుంది.
రోజుకు ఆరు వేల అడుగులు వేస్తే మీ తొడలు, పిక్కలు, పాదాలు కావాల్సినంత బలాన్ని సంతరించకుంటాయి.
రోజుకు ఆరు వేల అడుగులు వేయగలిగితే మీకు నిద్రలేమి అనే సమస్యే ఉండదు. పడుక్కోగానే నిద్రపడుతుంది.
వాకింగ్ అలవాటు వల్ల షుగర్, బీపీలు సృష్టించే అదనపు సమస్యల నుంచి బయటపడవచ్చు.
వాకింగ్ వల్ల బ్రెయిన్‌కు రక్తప్రసరణ పెరుగుతుందట. బ్రెయిన్ స్మార్ట్‌గా మారుతుందట.
Related Web Stories
కళ్లకు రోజూ కాటుక, లైనర్ అప్లై చేస్తున్నారా?
అబ్బాయిలూ.. ఈ టిప్స్ పాటిస్తే మీ స్కిన్ మెరిసిపోతుంది..
శీతాకాలంలో రోజుకు ఎన్ని ఖర్జూరాలు తినాలి?
ఉప్పాడలో ఎగిసిపడుతున్న అలలు...