ముందుగా సున్నితమైన క్లెన్సర్ వాడటం ప్రారంభించండి. క్లెన్సింగ్ మీ చర్మంపై ఉన్న మురికి, చెమట, అదనపు నూనెలను తొలగిస్తుంది.
వారానికి 2-3 సార్లు స్క్రబ్బింగ్ చేస్తే సహజంగానే ముఖం వెలిగిపోతుంది.
మాయిశ్చరైజింగ్ మీ చర్మాన్ని హైడ్రేట్‍గా ఉంచడంలో సహాయపడుతుంది.
పుష్కలంగా నీరు తాగుతూ ఉండండి. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోండి.
ప్రధానంగా ధూమపానం మానుకోవాలి.
సరైన నిద్ర, క్రమం తప్పని వ్యాయామం చేయడం ద్వారా మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
Related Web Stories
శీతాకాలంలో రోజుకు ఎన్ని ఖర్జూరాలు తినాలి?
ఉప్పాడలో ఎగిసిపడుతున్న అలలు...
సిల్కీ జుట్టు కోసం ఇలా ట్రై చేయండి
నిద్రలేమి.. ఎంత ప్రమాదకరమంటే..