సిల్కీ జుట్టు కోసం ఇలా ట్రై చేయండి

జుట్టు సిల్కీగా, ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుంటారు

షాంపోల్లోని కెమికల్స్ కారణంగా జుట్టు రాలడం, పొడిబారడం వంటి సమస్యలు వస్తున్నాయి

ఇంట్లో చేసుకునే ఓ పదార్థంతో జుట్టును సిల్కీగా చేసుకోవచ్చు

గ్లాసు నీళ్లలో ఒక స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, రెండు స్పూన్ల బియ్యం, ఒక స్పూన్ మెంతులు తీసుకోవాలి

వాటిని పది నిమిషాల పాటు ఉడికించి.. వడకట్టాలి

ఈ మిశ్రమంలో విటమిన్ క్యాప్సిల్, అలోవెరా జెల్, బాదం లేదా కొబ్బరి నూనె ఒక స్పూన్ వేసి కలపాలి

ఇందులో శీకాయను వేసి జుట్టుకు అప్లై చేసి.. మర్దనా చేసుకోవాలి

కొద్ది సేపు తర్వాత తలస్నానం చేస్తే జుట్టు సిల్కీగా మారుతుంది

మందారం ఆకులు, పువ్వులతో కూడా జుట్టును మృదువుగా చేసుకోవచ్చ

మందార ఆకుల పేస్ట్‌ను తలకు పట్టించి శీకాయతో తలస్నానం చేస్తే ఫలితం ఉంటుంది